-
Home » Chandrababu Remand
Chandrababu Remand
టీడీపీ కీలక నేతకు సీఐడీ నోటీసులు.. హైదరాబాద్ వెళ్లి మరీ
హైకోర్టు ఆదేశాలను అనుసరించి నోటీసులు ఇచ్చామని సీఐడీ అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ కు రాగా, ఆయనకు నోటీసులు సర్వ్ చేశారు. అభియోగాలపై వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. Buddha Venkanna
జైల్లో వ్యక్తులను జగన్ అండ్ టీం సైలెంటుగా చంపేస్తారు.. చంద్రబాబు భద్రతపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
జైల్లో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరితో తమలో ఆందోళన కలుగుతోందన్నారు. జైలుపై డ్రోన్లు ఎగరేస్తున్నా విచారణ లేదని అసహనం వ్యక్తం చేశారు.
జైలులో భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాసిన చంద్రబాబు
తన కదలికల కోసం జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ డ్రోన్లు ఎగరేశారని భావిస్తున్నానని ఆరోపించారు. డ్రోన్లు ఎగరేసిన ఘటనలోనూ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని చెప్పారు.
జైల్లోనే చంద్రబాబు.. మరోసారి రిమాండ్ పొడిగించిన కోర్టు
రిమాండ్ పొడిగించాలని కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. చంద్రబాబును వర్చువల్ గా విచారించిన జడ్జి.. 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. Chandrababu Remand
Sajjala Ramakrishna Reddy : టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ.. లక్ష గ్లోబల్స్ కలిస్తే ఒక్క చంద్రబాబుతో సమానం : సజ్జల రామకృష్ణారెడ్డి
హెరిటేజ్ పేరుతో ల్యాండ్ తీసుకోవడం వాస్తవం అన్నారు. ఎందుకు అక్కడ తీసుకున్నారనే వివరణ వాళ్ళే ఇవ్వాలని తెలిపారు. పర్సనల్ అవసరాల కోసం అధికార దుర్వినియోగం చేశారని విమర్శించారు.
High Court : చంద్రబాబు, లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ
ఇదిలా ఉంటే అంగళ్ళ అల్లర్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ పిటిషన్పై నేడే విచారణ.. తీర్పుపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ
చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారించనుంది. దీంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ విషయంలో చంద్రబాబుపై జారీ అయిన రెండు పీటీ వారెంట్లపైనా విచారణ జరిగే అవకాశం ఉంది. Chandrababu Bail
Chandrababu Interrogation : సీఐడీ అధికారులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? చంద్రబాబుని అడిగిన ఏసీబీ కోర్టు జడ్జి
చంద్రబాబుతో న్యాయమూర్తి 2 నిమిషాలు మాట్లాడారు. పలు ప్రశ్నలు అడిగారు. విచారణ సమయంలో అధికారులు మిమ్మల్ని.. Chandrababu CID Interrogation
Chandrababu Remand : చంద్రబాబుకు మరో బిగ్ షాక్.. రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు చంద్రబాబుని విచారించారు. సుమారు 14 గంటల పాటు ప్రశ్నించారు. Chandrababu Remand
Chandrababu Custody Petition : చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై కొనసాగుతున్న ఉత్కంఠ
క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే తీర్పును వెలువరించనున్నట్లు వెల్లడించారు. అయితే ఇవాళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ కాలేదు కాబట్టి కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.