-
Home » Chattisgarh
Chattisgarh
నిరుపేదలకు శుభవార్త...ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం కీలక ప్రకటన
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో నిరుపేదలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో నిరుపేద కుటుంబాలకు ఐదేళ్లపాటు ఉచిత బియ్యం అందించనున్న బీజేపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది....
దుబాయ్‌లో మహదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని రవి అరెస్ట్
మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దుబాయ్ లో అదుపులోకి తీసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న రవిని ఇంటర్‌పోల్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ �
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగుకు మూడంచెల భద్రత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించారు. మావోయిస్టుల పోలింగ్ బహిష్కరణ వ్యూహాన్ని తిప్పికొట్టి, ప్రశాంతంగా ఓటింగ్ పర్వం జరిగేలా చూసేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశార�
Girl Climbs Tower : ప్రియుడిపై కోపంతో 80 అడుగుల ఎత్తైన టవర్ ఎక్కిన ప్రియురాలు
ప్రియుడిపై కోపంతో 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ టవర్ ఎక్కిన బాలిక ఉదంతం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని గౌరెల పెండ్రా మార్వాహి జిల్లాలో వెలుగుచూసింది. ఓ బాలిక టవర్ ఎక్కడానికి కొన్ని గంటల ముందు ఫోన్ కాల్‌పై తన ప్రియుడితో వాగ్వాదానికి దిగింది. దీంతో �
Truck Catches Fire : రైల్వే విద్యుత్ వైరు తగిలి ట్రక్కుకు అంటుకున్న మంటలు… 49 గంటల పాటు నిలిచిన రైళ్లు
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సక్రేలి గేట్ సమీపంలో ఓ ట్రక్కు హైటెన్షన్ రైల్వే విద్యుత్ లైన్‌ను తాకడంతో మంటలు చెలరేగాయి. ఓవర్‌లోడ్ తో వస్తున్న ట్రక్కుకు రైల్వే ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ వైర్ తాకింది. దాని కారణంగా ట్రక్కులో మంటలు చెలరేగాయి....
Minor girl case: బాలికను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన నిందితుడిని అదే ప్రాంతం నుంచి కొడుతూ తీసుకెళ్లిన పోలీసులు
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ లో 16 ఏళ్ల బాలికపై 47 ఏళ్ల వ్యక్తి దాడి చేసి జుట్టుపట్టుకుని నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ బాలికను నిందితుడు ఓంకార్ తివారీ అలియాస్ మనోజ్ జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన రోడ్డు�
BRS: తెలంగాణ దాటి విస్తరిస్తున్న బీఆర్ఎస్.. ఛత్తీస్‌గఢ్‌లో ‘చెయ్యి’ అందిచనున్న కీలక నేత!
ఛత్తీస్‌గఢ్‌లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ రెండు పార్టీల మధ్యే అధికారం బదిలీ అవుతోంది. అయితే వాటికి గట్టి పోటీనిచ్చే ప్రాంతీయ పార్టీగా అవతరించాలని జేసీసీ(జే) లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 201
Dalit man dies: రూ.3 వేల కోసం దళితుడిని కర్రలతో కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు
ఓ దళితుడిని రూ.3 వేల కోసం కొట్టి చంపారు ముగ్గురు వ్యక్తులు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్ పూర్ ప్రాంతం, ఘోష్ గఢ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు మీడియాకు వివరాలు తెలిపారు. 33 ఏళ్ల ఇందెర్ కుమార్ అనే వ్యక్తి ఘోష్ గఢ్ లో ఓ దుకాణం నడుపుతూ జీవన
Girl Kidnap Case: 15 ఏళ్ల బాలికను కిడ్నాపర్ల నుంచి కొనుగోలు చేసి పలుసార్లు అత్యాచారం చేసిన మృగాడు
ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో ఓ 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెను హరియాణాలోని ఓ వ్యక్తి(35)కి అమ్మేశారు. ఆ బాలికను కొనుగోలు చేసిన ఆ వ్యక్తి ఆమెపై పలుసార్లు అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు ఇవాళ మీడియాకు వివరాలు తెలిపారు.
Wife Kills Husband With Axe: ‘నల్లగా ఉన్నావు’ అంటూ వెక్కిరించిన భర్తను నరికి చంపి.. జననాంగాలను కోసేసిన భార్య
‘నువ్వు నల్లగా ఉన్నావు’ అంటూ ఓ వ్యక్తి తన భార్యను పదే పదే తిట్టేవాడు. ఈ మధ్య అతడి వేధింపులు మరింత పెరిగిపోయాయి. దీంతో సహనం కోల్పోయిన భార్య తన భర్తను అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపేసింది. అంతేగాక, కసితీరా జననాంగాలను కోసింది. అనంతరం తన భర్తను �