Chattisgarh

    చత్తీస్ ఘడ్ పోలీసులకు వారాంతపు సెలవులు

    March 11, 2019 / 03:11 AM IST

    రాయ్ పూర్ : చత్తీస్ ఘడ్ పోలీసులకు వారంతపు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  సెలవు లేకుండా  నిర్విరామంగా  విధులు నిర్వరిస్తున్న  పోలీసులకు  ఉపశమనం కలిగించేందుకు  వీక్లీ ఆఫ్ లు ఇస్తున్నామని ఆ రాష్ట్ర డీజీపీ డీఎం �

10TV Telugu News