Home » Chicken Price
ఆకలి తీర్చే కూరగాయల ధరలు దాడి చేస్తున్నాయి. పెట్రోల్ ధరలు వాత పెడుతున్నాయి. సామాన్యులు గడపదాటితే దబిడిదిబిడే అన్నట్లుగా ధరలు మండిపోతున్నాయి.
Chicken Price: చికెన్ ధరలు పెరగడంతో కొనేవారు తగ్గిపోతున్నారని వ్యాపారస్తులు అంటున్నారు.
గతవారం వరకు కేజీ రూ.350 పలికిన చికెన్ ధర ఒక్కసారిగా పడిపోయి కిలో రూ. 200కు చేరుకుంది. చికెన్ ధరలు తగ్గడం, ఆదివారం కావడంతో బెజవాడ నాన్ వెజ్ మార్కెట్లు కిటకిటలాడాయి.
సండే వచ్చింది.. చికెన్‌తో విందు ఆరగిద్దామని ఆలోచిస్తున్న జనానికి పెరిగిన చికెన్ ధరలు షాకిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
కొంత కాలం నేల చూపులు చూసిన టమాట ధర ఒక్క సారిగా పెరిగింది. మూడు నెలల క్రితం కిలో టమాట రూ. 5 నుంచి 8 వరకు పలికింది. కాని మండుతున్న వేసవి ఎండల మాదిరిగా టామాట ధర అమాంతంగా ఒక్కసారిగా రూ.100కి చేరింది.
మాంసాహార ప్రియులకు ఇది షాకింగ్ న్యూసే. చికెన్, మటన్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చికెన్ రేట్లు భారీగా పెరుగుతుండటంతో వారంలో రెండు సార్లు చికెన్ తినేవారుసైతం...
శ్రావణమాసంలో కూడా చికెన్ ధరలు తగ్గడం లేదు. డిమాండ్ కి తగినంతగా సప్లై లేకపోవడంతో చికెన్ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది
తినకూడని మాసాల్లేవ్.. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం చెకెన్, మటన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. నిన్న మొన్నటివరకు ఆకాశమే హద్దుగా ఉన్న చికెన్ రేట్లు మన దిగిచ్చాయి. మాములుగా కాదు. రూ. 200 వరకు ఉన్న చికెన్ ఇప్పుడు ఏకంగా రూ. 80 తగ్గి రూ.120కి దిగిపోయింది