Home » chief
వరల్డ్ బ్యాంక్ చీఫ్ పదవి రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంకా ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ చీఫ్‌గా ఉన్న జిమ్ యంగ్ కిమ్ 2019, ఫిబ్రవరి 1వ తేదీన పదవి నుంచి వైదొలగనున్నారు. 2017లో రెండోసారి చీఫ్