Home » child artist
అందరూ విశ్వక్ సేన్ మొదటి సినిమా 'వెళ్ళిపోమాకే' అని అనుకుంటారు. కానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమా చేసినట్టు ఇంటర్వ్యూలో చెప్పి విశ్వక్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మీరు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు మేడం,కొంచెం సృహతో మెలగండి అంటూ ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. స్వరా ఆంటీ హ్యాష్ ట్యాగ్ తో ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. స్�