Home » children
భార్యా బిడ్డల్ని పోషించలేని ముస్లిం వ్యక్తి రెండో వివాహం చేసుకునే హక్కు లేదు అంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
నిజామాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ను చూసేందుకు ఎంతో ప్రయాసపడిన చిన్నారులను అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా తన క్యాంపు కార్యాలయానికి పిలుపించుకొని అభినందించారు.
రాజేశ్ అనే యువకుడు బిహార్ నుంచి ఉపాధి కోసం చాలా ఏళ్ళ క్రితం మధ్యప్రదేశ్ లోని జబల్పూర్కు వచ్చి అక్కడే ఉంటున్నాడు. సియోనీ జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నాడు. వారిద్దరి ప్రేమకు చిహ్నంగా ఓ పాప, బాబు పుట్టారు. అయితే, కొన
బర్త్ డే పార్టీ రోజు వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలను ఆట మానేసి అక్కడి నుంచి వెళ్లాలని బెదిరించాడు. లేదంటే కాల్చి పారేస్తానని చెప్పడమే కాకుండా అన్నంత పని చేశాడు. ఆమీర్ అలియాస్ హంజా (22) అనే వ్యక్తిని న్యూ సీలాంపూర్ లో ఉంటున్నాడు. రోజువారీ కూలీగా �
కరోనా మహమ్మారి విజృంభణ ప్రభావం చిన్నారుల మానసిక ఆరోగ్యంపై బాగా పడిందని పరిశోధకులు గుర్తించారు. చిన్నారుల్లో తలనొప్పి బాధితులు పెరిగారని తేల్చారు. కరోనా విజృంభణ సమయంలో చాలా మంది చిన్నారుల్లో పదే పదే తలనొప్పి రావడ�
వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్లు ఉన్న సందర్భంలో సైతం చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. రక్తంలో ఇన్ ఫెక్షన్ ఉన్నా ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. వైరల్ ఇన్ ఫెక్షన్ వల్ల దద్దుర్లు వస్తే చిన్నారులకు జ్వరం కూడా వస్తుంది. హెర్పిస్ వైరల్ �
అనేక ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడకుండా, దేశీయంగానే తయారు చేయాలనేది దీని ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా బొమ్మల తయారీని దేశంలోనే చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం వల్ల దేశంలోకి మూడేళ్లలో బొమ్మల దిగుమతులు 70 శాత�
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు.
అందుకే చిన్నతనం నుండి సమస్యలను సొంతంగా ఎదుర్కొనే శక్తిని చిన్నారులకు అందించాలి. అన్ని సమయాల్లో వారిని వేలు పట్టుకుని నడిపించే కంటే భవిష్యత్తులో వారు సొంతంగా నడవటం తెలిసేలా నేర్పించాలి.
ఇంట్లో అవసరాల కోసం దాచిన డబ్బులను తల్లిదండ్రులకు తెలియకుండా మైనర్ పిల్లలు కాజేసిన ఘటన హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివ శంకర్ అనే వ్యక్తి ఇటీవల నాలుగు లక్షల రూపాయలను ఇంట్లోని ఒక బ్యాగులో దాచాడు.