Home » china country
చైనా దేశ రాజధాని బీజింగ్ నగరంలో కురిసిన భారీవర్షాల కారణంగా 11మంది మరణించగా, మరో 27 మంది అదృశ్యమయ్యారు. తుపాన్ విధ్వంసంలో చిక్కుకుపోయిన రైలు ప్రయాణికులకు సామాగ్రిని అందించడానికి సైనిక హెలికాప్టర్లను మోహరించారు....
ఈశాన్య చైనాలో పాఠశాల వ్యాయామశాల పైకప్పు కూలిపోవడంతో పది మంది మరణించారు. ఈ దుర్ఘటనలో మరొకరు శిథిలాల కింద చిక్కుకుపోయారని చైనా అధికారులు సోమవారం చెప్పారు. హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని క్వికిహార్‌లోని 34వ నంబర్ మిడిల్ స్కూల్‌లోని జిమ్ కు�
చైనా దేశం ఈ ఏడాది భారతీయులకు అత్యధిక వీసాలు జారీ చేసింది. ఈ ఏడాది ఆరు నెలల్లో చైనా రాయబార కార్యాలయం 71,600 వీసాలను జారీ చేసిందని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి వాంగ్ జియోజియాన్ వెల్లడించారు....
చైనా దేశంలో బుధవారం రాత్రి సంభవించిన పేలుడులో 31 మంది దుర్మరణం చెందారు. వాయువ్య చైనాలోని బార్బీక్యూ రెస్టారెంట్ లో పెట్రోలియం గ్యాస్ ట్యాంకు నుంచి లీకేజీ కారణంగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల 31 మంది మరణించగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డా
చైనాలో ప్రజల సోషల్ మీడియా ఖాతాలపై అక్కడి ప్రభుత్వం ద్రుష్టి పెట్టింది. దేశంపైన, దేశాధ్యక్షుడి పైనా ఎవరైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే వారిని దారుణంగా శిక్షిస్తున్నారు.
ప్రతి పదేళ్లకు ఓ సారి ప్రపంచ దేశాలు జన గణన చేస్తాయన్న విషయం విదితమే.. అయితే 2021 లో జనాభా లెక్కలు విడుదల కావలసి ఉండగా కరోనా కారణంగా చాలా దేశాలు జనాభా లెక్కలు చేపట్టలేదు. కరోనా పుట్టినిల్లు చైనా జనాభా లెక్కలు చేపట్టింది.