Home » China
కరోనా వైరస్(COVID-19)ప్రభావం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై గట్టిగానే పడుతుంది. అంచనా వేసిన ట్రిలియన్స్ డాలర్ల ప్రపంచ ఆదాయ నష్టం కారణంగా ఈ ఏడాది వరల్డ్ ఎకానమీ మాంద్యంలోకి ప్రవేశించనుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలపై మాత్రం ప్రభావం మరికొంచెం ఎక్కువగ
ప్రపంచవ్యాప్తంగా 32,000 మందిని బలి తీసుకున్న కరోనావైరస్ COVID-19 వ్యాధిని ఎదుర్కోవడానికి ఒక నూతన మార్గాన్ని అభివృద్ధి చేసినట్లు చైనా శాస్త్రవేత్తల బృందం తెలిసింది.
భయంకరమైన కరోనా వైరస్ మొదట ఎవరికి సోకింది..? ఆ పేషెంట్ ఎవరు..? ప్రస్తుతం ఆ పేషెంట్ పరిస్థితేంటి..?
ప్రపంచం మెత్తం కరోనా దెబ్బకు లాక్ డౌన్ అయిన సమయంలో చైనా మాత్రం చిన్నగా ఆంక్షలను ఎత్తివేస్తోంది. నెలల లాక్డౌన్కు తాజాగా స్వప్తి పలికింది. ముందులాగే ప్రజలు ప్రశాంతంగా జీవనం గడపొచ్చని ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే వైరస్
అత్యంత భీకరంగా దాడి చేసిన కరోనా వైరస్ ను చైనా ఎలా ఎదుర్కొంది. ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనాను కట్టడం చేయడం చైనాకు ఎలా సాధ్యపడింది..?
అగ్రరాజ్యం అమెరికా కరోనా కోరల్లో విలవిలాడిపోతోంది. కరోనా వైరస్ కేంద్రమైన చైనాలోని వుహాన్ సిటీ కంటే అమెరికాలోనే భారీ సంఖ్యలో కొవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. చైనా, ఇటలీ దేశాల్లో నమోదైన కరోనా కేసుల కంటే అమెరికాలోనే 86,012 కేసులు నమోదయ్యాయి. అమెరి�
చైనాలోకి అక్రమంగా రవాణా చేసిన పాంగోలిన్స్ COVID-19 మహమ్మారి వెనుక ఉన్న దగ్గరి సంబంధం ఉన్న కరోనావైరస్లను కలిగి ఉంటాయని ఒక అధ్యయనం వెల్లడించింది. ప్రాణాంతక వైరస్ మూలాలపై మరింత ఊతమిస్తోంది. ఏది ఏమయినప్పటికీ, నేచర్ జర్నల్లో ప్రచురించబడిన ఈ అధ్యయ�
కరోనా వైరస్ కట్టడి చేయడంలో హాంకాంగ్, జపాన్లు ఫెయిల్ అయ్యాయి. చైనా నుంచి భారీ సంఖ్యలో కరోనా మహమ్మారి బయట దేశాలకు పాకిన తర్వాతనే చైనా ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకుంది. ఆ తర్వాతే లాక్ డౌన్ ప్రకటించి కరోనా చైన్ ను బ్రేక్ చేసింది. ఎక్కడికక్కడ క్ల
స్పెయిన్ లోని మైక్రో బయాలజీ నిపుణులు కరోనా వైరస్ టెస్టులు పాజిటివ్ కేసులు కన్ఫామ్ చేయలేకపోతున్నామని చేతులెత్తేశారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఇటలీ తర్వాత స్పెయిన్లోనే ఎక్కువ. స్పెయిన్ లో జరిపిన పరిశోధనల తర్వాత కేవలం 30శాతం మ�
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19 కేసుల సంఖ్య కరోనా పుట్టిన దేశం చైనాను కూడా దాటేసింది. ప్రస్తుతం అమెరికాలో 83,500మంది కరోనావైరస్ బాధితులు ఉన్నారు. ప్రపంచంలో మరే దేశంలో ఇంతమంది బాధితులు లేరు. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం అమెరికాలో