Home » China
ఇక్కడ విశేషమేమిటంటే.. చైనా రక్షణ మంత్రి అదృశ్యమైన విషయాన్ని మొదటగా చైనా చెప్పలేదు. ఈ వార్తను తొలిసారిగా బహిరంగపరిచింది జపాన్‌లోని అమెరికా రాయబారి కావడం గమనార్హం.
ఈ నివేదిక భారతదేశానికి ముఖ్యమైనది ఎందుకంటే దీని ఆధారంగా న్యూఢిల్లీ బీజింగ్‌తో వ్యవహరించడానికి తన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఆయుధాల సంఖ్యను బట్టి భారతదేశం ఏ దిశలో ఎక్కువగా పని చేయాలో అంచనా వేయడానికి అవకాశం ఇస్తుంది
ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధ నేరాలను ఆపాలని, లేకపోతే పరిస్థితి అదుపు తప్పుతుందని చైనా భాగస్వామ్య దేశం ఇరాన్ పేర్కొంది. అయితే ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని చైనాను అమెరికా కోరడం గమనార్హం
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి 100 పతకాలు సాధించింది.
చరిత్రలో భారత్ తొలిసారి 20 స్వర్ణ పతకాలను సొంతం చేసుకోవడం కూడా ఇదే మొట్టమొదటిసారి.
ఝాంగ్ అనే ఉద్యోగి బాస్ కాసిన పందెంకు ఒప్పుకున్నాడు. లీటర్ మద్యం బాటిల్ సీల్ తీసి గటగటామని 10 నిమిషాల్లోపే మొత్తం తాగాడు. కానీ, మద్యం తాగిన వెంటనే ఝాంగ్ స్పృహ తప్పి పడిపోయాడు.
హార్నీ బుడ్డోడే గానీ బాండీని విష్ణు చక్రంలా తిప్పుతున్నాడు. ఏదో పెద్ద అనుభవం ఉన్న షెఫ్ లాగా ఏం కటింగులిస్తున్నావుగా బాబు.
చిన్న పిల్లల్ని వంటింట్లోకి రానివ్వం. అలాంటిది స్టవ్ దగ్గర నిలబడి వంట చేయడం అంటే.. ఓ చైనీస్ బాలుడు గరిట తిప్పుతూ వంటలు చేసేస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
పంది కణాలు, మానవ కణాల కలయికతో చేసిన ఈ మూత్ర పిండం 28 రోజుల తర్వాత మానవ మూత్ర పిండంగా రూపాంతరం చెందినట్లు పరిశోధనలకు నేతృత్వం వహించిన సీనియర్ ప్రొఫెసర్ లై లియాంగ్వు పేర్కొన్నారు.
అక్కడ స్కూల్లో పిల్లలు మధ్యాహ్నం వేళ న్యాప్ తీయాలంటే ఫీజు కట్టాలి. ఇదేం చోద్యం? అనుకుంటున్నారా? నిజం.. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది.