Home » Chinese woman
Chinese Woman : చైనాకు చెందిన 59ఏళ్ల లియు అనే మహిళలో 2 పునరుత్పత్తి వ్యవస్థలు ఉన్నాయి. మొదటి పెళ్లితో తల్లి అయ్యింది. రెండో పెళ్లితో మరో బిడ్డకు తండ్రి అయ్యింది.
గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో బైట్‌డ్యాన్స్ సంస్థలో పనిచేసే ఓ యువతి భారీ వేతనం వచ్చే తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లో వంట చేయడంతో పాటు సేల్స్ విభాగాన్ని చూసుకుంటోంది.
ఓ భార్య కోమాలో ఉన్న తన భర్తను బతికించుకోవటానికి నానా కష్టాలు పడుతోంది. కోమాలో ఉన్న భర్తను బతికించుకోవడాని..ఆస్పత్రి బిల్లులు కట్టటానికి కుడుములు అమ్ముతూ..పైసా పైసా కూడబెడుతోంది. ఓ పక్క భర్త ఆరోగ్యం..మరోపక్క ఇద్దరు పిల్లల బాధ్యత..
ఓ వింత ఘటన జరిగింది. ఓ మహిళ దగ్గింది. అంతే ఆమె ఎముకలు విరిగిపోయాయి..!
చైనాలో కోవిడ్ ఆంక్షల్ని ఎత్తివేయాలని కోరుతూ ప్రజలు తీవ్రంగా ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం భద్రతా దళాలతో వాటిని అణచివేస్తోంది. అయితే, తాజాగా ఒక మహిళ భద్రతా దళాలకు ఎదురు నిల్చింది.
చైనాలో బలవంతంగా కరోనా పరీక్షలు చేయడం కలకలం రేపుతోంది. బలవంతపు కరోనా పరీక్షలు చేస్తున్న వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కరోనా వైరస్ ఫోన్ స్క్రీన్లపైనే కాకుండా కరెన్సీ నోట్లకు కూడా పాకుతుందనే భయంతో ఓ మహిళ ఏకంగా డబ్బుని ఓవెన్ లో పెట్టి కాల్చేసింది.!!కరోనా పేరు చెబితే చాలా ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఖండాలకు ఖండాల్నే షేక్ చేసేస్తోంది కరోనా వైరస్. చైనాలో మొదల�
అసలే కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. వందలాది మంది ప్రాణాలు తీసేస్తోంది. వేలామంది వైరస్ సోకి ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో నుంచి బయట కాలు అడుగుపెట్టాలంటే గజగజ వణికిపోతున్నారు. కరోనా మహమ్మారి ఏ వైపు నుంచి సోక�
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు అన్ని వణికిపోతున్నాయి. ఒకవైపు కరోనా వైరస్ వల్ల చైనాలోని ప్రజలందరు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. అలాంటి కరోనా వైరస్ సోకిన ఒక మహిళా పండంటి బిడ్డకు జన్మిచ్చిన ఘటన తూర్పు చైనాలోని జీజియాంగ్ ప్రా
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని బయపెడుతుంది. ప్రాణాంతక కరోనా వైరస్ చైనాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ దేశంలో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండగా.. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా వందల్లో చనిపోయారు. వేల సంఖ్యలో బాధపడు�