Home » Chinna Jeeyar Swami
Kinnera Welfare Society: మొక్క వోని దీక్షతో అనాథలకు కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ నాగ చంద్రిక అండగా నిలుస్తున్నారని మైహోం గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావు అభినందించారు.
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. సాధారణంగా మాలాంటి వాళ్ళు సినిమా ఈవెంట్స్ కి రారు. కానీ ఇక్కడ అందరిలో రాముడు ఉన్నారు. శ్రీమాన్ ప్రభాస్ రాముడిని అందరికి చూపిస్తున్నారు. నిజమైన బాహుబలి రాముడు...
హైదరాబాద్ చేరుకున్న చిన్నజీయర్ స్వామి
Chinna Jeeyar Swami: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ కు వస్తున్నారు. ఎయిర్ పోర్టు నుండి ఆశ్రమం వరకు స్వామి వారు ర్యాలీగా వెళ్లనున్నారు.
శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలకు పలువురు వీవీఐపీలు హాజరుకానున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించనున్నారు.
సమతామూర్తి విగ్రహావిష్కరణ: అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం
రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు.. పలువురు ప్రముఖులకు ఆహ్వానం
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఎన్నిరోజులు ఉండబోతుందన్న దానిపై టీటీడీ క్లారిటీ ఇవ్వబోతోంది. 2020, జనవరి 06వ తేదీ సోమవారం వైకుంఠ ఏకాదిశి కావడంతో 2020, జనవరి 05వ తేదీ ఆదివారం దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇందుకోసం టీటీడీ పాలకమ
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి మహా హారతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2019, నవంబర్ 24వ తేదీ ఆదివారం సాయంత్రం జరిపే ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి సహా పలువురు పీఠాధిపతులు హాజరకానున్నారు.
దక్షిణ అయోధ్యగా పిలవబడుతున్న భద్రాద్రిలో రామయ్య అంబారీసేవకు వేళయ్యింది. 55ఏళ్ల తర్వాత మరోసారి శ్రీరామచంద్ర మహాప్రభువుకు అంబారీసేవ నిర్వహిస్తున్నారు. మే 09వ తేదీ బుధవారం సాయంత్రం సంప్రదాయబద్దంగా అంబారీసేవ కొనసాగనుంది. స్వామివారి అంబారీసే�