Home » Chintamadaka
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కేసీఆర్ ను చూడగానే ఒక్కసారిగా.. సీఎం కేసీఆర్ అనే నినాదాలతో హోరెత్తించారు.
ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అంతకంటే ముందే మాక్ పోలింగ్ను ఎన్నికల అధికారులు నిర్వహించారు. ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. సినీ, రాజకీ�