Home » Chirala
ప్రకాశం: ఆమంచి కృష్ణమోహన్ ఎపిసోడ్ చీరాల టీడీపీలో కలకలం రేపింది. ఆమంచి రాజీనామాతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. మరింత నష్టం జరక్కుండా చర్యలు చేపట్టారు.
తెలుగుదేశం పార్టీకి ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గుడ్ బై చెప్పారు. పార్టీని వీడుతున్నట్లు సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు. వారం రోజులుగా ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యి �
విజయవాడ : ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్నారు. ఆయన టీడీపీకి గుడ్ బై చెబుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన్ను బుజ్జగించేందుకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఫిబ్రవరి 07వ తేదీ గురువారం సీఎంతో ఆమ�