Home » Chiranjeevi
మన హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు
తాజాగా అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఫ్యామిలీలతో ఓ పెళ్ళికి వెళ్లారు. చిరంజీవి కూడా ఆ పెళ్ళికి వెళ్లారు.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాస్టర్ సినిమా సమయంలో జరిగిన సంఘటనలను పంచుకున్నారు.
తాజాగా పుష్ప 2 నిర్మాతలు రవిశంకర్, నవీన్, దర్శకుడు సుకుమార్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.
నాని సమర్పణలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కొత్త సినిమాని ప్రకటించారు. ఈ సందర్భంగా వీరు కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసారు.
చిరు ఇప్పుడు ఓకే చేస్తున్న సినిమాలతో అనౌన్స్ తోనే సూపర్ అనిపిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తాజాగా లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసారు. 69 ఏళ్ళ వయసులో కూడా ఇంత స్టైలిష్ గా, ఇంత గ్రేస్ తో అదరగొడుతుండటంతో బాస్ అంటే ఈ మాత్రం ఉంటుంది అంటున్నారు.
గత కొన్ని రోజులుగా చిరంజీవి నెక్స్ట్ సినిమా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.
స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నారు.
ప్రస్తుతం గోవాలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది.