Home » Chiranjeevi
చిరంజీవి ఇంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అతని టీమ్ తో విశ్వంభర మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టారు.
సాధారణ డ్యాన్సర్ నుంచి డ్యాన్స్ మాస్టర్‌గా ఎదిగారు జానీ మాస్టర్.
డ్యాన్సర్ నుంచి స్టార్ డ్యాన్స్ మాస్టర్ గా ఎదిగారు జానీ మాస్టర్. మరోవైపు జనసేన పార్టీలో కూడా కీలకంగా వ్యవహరించారు. దీంతో మెగా ఫ్యామిలీకి మరింత దగ్గరయ్యారు.
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు.
Pawan Kalyan : ఏపీ రాజకీయాలను తనవైపు తిప్పుకున్న పవర్ స్టార్
చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు పవన్ కల్యాణ్ ఇచ్చిన మద్దతు ఏపీ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చిందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం.
పొత్తును వ్యతిరేకిస్తున్న వారికి, తక్కువ సీట్లకు ఒప్పుకున్నారని ఆరోపణలు చేసిన వారికి, పొత్తును చిత్తు చేయాలని చూసిన వారికి తన మాటలతోనే కాక అసాధారణ పరిణితితోనూ సమాధానమిచ్చారు పవన్.
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గతంలో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది.
మన సెలబ్రిటీలంతా తమ నాన్నలతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్పెషల్ పోస్టులు చేశారు.
రామ్ చరణ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తండ్రి చిరంజీవి గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.