Home » Chiranjeevi
పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోవా, తనయుడు అకిరా నందన్ తో కలిసి అన్నయ్య మెగాస్టార్ ఇంటికి వెళ్లారు.
తాజాగా పవన్ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో తమ్ముడి గెలుపుని ఉద్దేశిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
తాజాగా విశ్వంభర సెట్ కి రామ్ చరణ్ వచ్చాడు.
తాజాగా ఓ సీనియర్ సినిమా జర్నలిస్టుకు తన డబ్బుతో ఆపరేషన్ చేయించారు మెగాస్టార్.
నెల రోజుల గ్యాప్ తర్వాత చిరంజీవి విశ్వంభర షూట్ మొదలుపెట్టారని తెలుస్తుంది.
తాజాగా చిరంజీవి మరో కొత్త సినిమా ఓకే చేసారని సమాచారం.
కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మ. సృష్టిలో ఏ స్వార్థం లేకుండా మనపై ప్రేమ చూపించేది అమ్మ మాత్రమే.
కిషన్ రెడ్డి చిరంజీవిని మీ ఇంట్లో అందరూ సినిమాలు చేస్తారు. మీ సినిమాల్లో కాకుండా మీ తమ్ముడు పవన్, తనయుడు చరణ్ సినిమాల్లో ఏ సినిమాలు ఇష్టం అని అడిగారు.
ఎన్నికల ప్రచారంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
ఈ అవార్డు కార్యక్రమంలో పాల్గొనే ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో చిరంజీవికి ఓ చిన్న ఫోటో షూట్‌ను నిర్వహించారు.