Home » Chiranjeevi
సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో ముద్దుగుమ్మలు పాల్గొని తమ ప్రతిభను చాటడంతో పాటు తెలంగాణలో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే
గ్యాప్ తర్వాత నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' సినిమాతో రాబోతున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీకి తాజాగా ఒమేగా కంపెనీకి చెందిన ఖరీదైన వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. గతంలో బాబీ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా తీసి పెద్ద హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
ప్రమోషన్తోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టింది.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది.
మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే స్క్రీన్ మీద కన్పించబోతున్నారా?
తాజాగా శివాజీరాజా ఇంటర్వ్యూ ఇవ్వగా ఓ ఆసక్తికర విషయం తెలిపారు.
రాఘవేంద్రరావు - చిరంజీవి కాంబోలో వచ్చిన అతి పెద్ద హిట్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి.
రామ్ చరణ్, చిరంజీవి ఫ్యామిలీలతో ప్రస్తుతం లండన్ లో ఉన్న సంగతి తెలిసిందే.