Home » Chittoor
చిత్తూరు నగరంలో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. నగర మాజీ మేయర్ కటారి హేమలత పైకి పోలీస్ జీపు ఎక్కడంతో కాలికి గాయలైనట్లు తెలుస్తుంది. చికిత్స నిమిత్తం ఆమెను వెంటనే చిత్తూరు హాస్పిటల్ కు తరలించారు.
ఆస్తి కోసం ఓ కొడుకు కసాయిలా మారాడు. కన్న తండ్రినే కడతేర్చాలని చూశాడు. బైక్ పై వెళ్తున్న తండ్రిని కారుతో ఢీకొట్టి పరారయ్యాడు.(Son MurderAttempt On Father)
కంగుంది గ్రామంలో గత రాత్రి 70 ఏళ్ల వృద్ధురాలిపై దుర్గాప్రసాద్ అనే 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం చేశాడు. కేకలు వేసిన వృద్ధురాలిపై యువకుడు అమానుషంగా దాడికి యత్నించాడు.
చిత్తూరు జిల్లా సదుం మండలం ఎగువ జాండ్రపేటలో ఒకయువతి,యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. మదనపల్లి ప్రాంతానికి చెందిన రాధారాణి, వెంకటరమణ, రాములు కొంతకాలంగా ఎగువ జాండ్రపేటలోని వాటర్ ప్లాంట్ లో పని చేస్తున్నారు.
పేపర్ లీకేజ్ చైన్ నారాయణే లీడ్ చేస్తున్నారని తెలిపారు. విచారణలో ఆధారాలు దొరికినందుకే నారాయణను అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షుద్రపూజలు చేసే ఇద్దరు వ్యక్తులు పదహారేళ్ల బాలికకు క్షుద్రభయం కల్పించి ఆమెను గర్భవతిని చేసిన ఘటన వెలుగు చూసింది.
ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల వేధింపులు భరించలేక తన రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. తనది ఆత్మహత్య కాదు, తల్లిదండ్రులు చేసిన హత్యగా భావించాలని తరుణ్ వాట్సప్ స్టేటస్ మెసేజ్‌లో ప్రస్తావించాడు.
9 గంటలకు తెలుగు కాంపోజిట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే 9.57 నిమిషాలకు వాట్సాప్ గ్రూప్ లో పదో తరగతి పరీక్ష పత్రాలు ప్రత్యక్షమయ్యాయి.
తన ప్రియురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్న స్నేహితుడిని, ఒక వ్యక్తి చంపి, పూడ్చిపెట్టిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఏడాది తర్వాత పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసారు.
బుట్టాయిగూడెం మండలం జగ్గిరెడ్డిగూడంలో దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. పొలంలో నిద్రిస్తున్న వ్యక్తి తల నరికి తీసుకెళ్లారు.