-
Home » chitur
chitur
పుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్స్ : తిరుమల శ్రీవారి ఆలయం
February 17, 2019 / 03:13 PM ISTతిరుమలలోని శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
జనసేన బహిరంగ సభ రసాభాస : హైపర్ ఆది కారు అద్దాలు ధ్వంసం
January 20, 2019 / 02:39 PM ISTచిత్తూరు : జిల్లాలో జనసేన బహిరంగ సభ రసాభాసయింది. సోమల మండలం కందూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభకు హైపర్ ఆది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలోకి దూసుకువచ్చిన వచ్చిన వైసీపీ కార్యకర్తలు…బీభత్సం సృష్టించారు.…
తిరుపతి రైల్వేస్టేషన్‌కు మహర్దశ
January 19, 2019 / 02:16 PM ISTచిత్తూరు : తిరుపతి రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. కోట్లాది రూపాయలతో రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించనున్నారు. అధునాతన వసతులతో స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి. దేశంలోనే దీన్ని మోడల్ స్టేషన్‌గా మార్చేందుకు ఇప్పటికే అధికారులు ప్లాన్…
మహిళా అటెండర్ పై వీఆర్ఏ లైంగిక వేధింపులు
January 19, 2019 / 10:44 AM ISTకుప్పం తహశీల్దార్ కార్యాలయంలో లైంగిక వేధింపుల పర్వం వెలుగుచూసింది.
తిరుమల కొండెక్కుతున్న జగన్
January 10, 2019 / 07:09 AM ISTజగన్ కాలినడకన సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు.
చీటింగ్ కేసు : సీఐడీ కస్టడీకి షేక్ నౌహీరా
January 9, 2019 / 08:56 AM ISTహీరా గోల్డు చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని చిత్తూరు జైలులో ఉన్న షేక్ నౌహీరాను సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.