Home » Chiyaan Vikram
2013లో మొదలైన గౌతమ్ మీనన్ ‘ధ్రువ నక్షత్రం’ సినిమా మళ్ళీ వాయిదా పడింది.
ప్రయోగాలు చేయడానికి ఎప్పుడు ముందు ఉండే తమిళ్ స్టార్ హీరో విక్రమ్.. ‘తంగలాన్’ సినిమా కోసం మరోసారి ఆ ప్రయోగం చేస్తున్నాడట.
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ, విభిన్న పాత్రలను చేసే హీరోల్లో చియాన్ విక్రమ్ ఒకరు.
తమిళ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న 'తంగలాన్' సినిమా రిలీజ్ డేట్ ని, టీజర్ రిలీజ్ డేట్ ని ఒకేసారి అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేశారు మేకర్స్.
మీరు పూర్తి చేసిన ప్రయాణంలో నా జీవితం చాలా చేంజ్ అయ్యింది. మీ లైఫ్ ఎంతలా మారింది అంటూ ఒక అమ్మాయి దర్శకుడు గౌతమ్ మీనన్‌ని అడిగిన ప్రశ్న..
పదేళ్లు లేటుగా వచ్చినా.. లేటెస్ట్గా ధ్రువ నక్షత్రం సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న గౌతమ్ మీనన్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
హీరో విక్రమ్‌కు అసలేం జరిగింది ?
తంగలాన్ షూట్ లో.. విక్రమ్ కి తీవ్రగాయాలు
తాజాగా చియాన్ విక్రమ్ కు తంగలాన్ సినిమా సెట్ లో ప్రమాదం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇన్ని రోజులు పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్ లో ఉన్న విక్రమ్ నిన్ననే తంగలాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
57 ఏళ్ళు వచ్చినా విక్రమ్ ఇంకా యువ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా పొన్నియిన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ లో ఇలా స్టైలిష్ లుక్స్ లో అలరించాడు.