Home » Christchurch
న్యూజిలాండ్‌లోని క్రిస్ట్‌చర్చ్ పట్టణంలో బుమ్రాకు సర్జరీ జరిగింది. ఈ శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు, దీన్నుంచి ఆయన కోలుకుంటున్నట్లు ఒక స్పోర్ట్స్ మీడియా సంస్థ వెల్లడించింది. బీసీసీఐ పర్యవేక్షణలోనే బుమ్రాకు ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం వి
భారత్‌తో జరుగిన రెండో టెస్టు మ్యాచ్‌లో స్వల్ప లక్ష్య ఛేదనలో ఆతిథ్య కివీస్ భారత్‌పై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. ఇండియా నిర్ధేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు క్రీజులోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్(52), �
న్యూజిలాండ్ కి చెందిన ఓ మహిళ ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక కేఫ్ వర్కర్ తన రెండేళ్ల కుమార్తెను బిల్లుపై ‘భయపెట్టే పిల్లవాడిగా’ అభివర్ణించడంతో ఒక మహిళ తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేసింది. న్యూజిలా�
న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డ్రెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత శుక్రవారం(మార్చి-15,2019) క్రైస్ట్ చర్చి నగరంలోని రెండు మసీదుల్లో జరిగిన ఉగ్రదాడి తమను తీవ్రంగా కలిచివేసినట్లు ఆమె తెలిపారు.
తమ వారు క్షేమంగా ఉంటారని అనుకున్న వారి ఆశలు నెరవేరలేదు. న్యూజిలాండ్ క్రెస్ట్‌చర్చ్‌లోని మసీదుల్లో ఉన్మాదుడు జరిపిన కాల్పుల్లో గల్లంతైన భారతీయుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో మహబూబ్ ఖోఖార్, రమీజ్ వోరా, అరీఫ్ వోరా, అన్సీ అలీబావా, ఖాద
న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ ప్రాంతంలోని ఆలన్ నూర్, లిన్ వుడ్ మసీదుల్లో మారణ హోమం సృష్టించిన దుండగుడు బ్రెంటన్ టారంట్ కోర్టులో ప్రవేశ పెట్టారు పోలీసులు. నిందితుడు బెయిల్ ఇవ్వాలని కోరలేదు. దీనితో కోర్టు విచారణ నిమిత్తం ఏప్రిల్ 5 వరకు రి�
న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 50కి చేరింది.
న్యూజిలాండ్ లో దుండగుల కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. చనిపోయిన వారి సంఖ్య 40కి చేరింది. క్రైస్ట్ చర్చ్ నగరంలోని 2 మసీదుల్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు.
న్యూజిలాండ్ దేశంలో జరిగిన కాల్పుల్లో బంగ్లాదేశ్ క్రికెట్ టీం సేఫ్‌గా బయటపడింది. తాము క్షేమంగా ఉన్నట్లు ఆ జట్టు ఆటగాడు తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశాడు. మార్చి 15వ తేదీ శుక్రవారం క్రైస్ట్‌చర్చ్‌లోని ఆల్‌నూర్ మసీదులో దుండగులు విచక్షణారహితంగా
న్యూజిలాండ్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ వ్యక్తి విచక్షణారహితంగా ఫైరింగ్ చేశాడు. ఈ ఘటన క్రైస్ట్ చర్చ్‌లోని ఆల్‌నూర్ మసీదులో చోటు చేసుకుంది. 12 మంది మృతి చెందగా ఎంతో మందికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చ�