-
Home » Citizenship Bill
Citizenship Bill
‘నేను ముస్లిం కాదు.. ఉద్యమంలో ముందుంటా’
December 16, 2019 / 05:45 AM ISTఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడి బీభత్సాన్ని సృష్టించింది. పౌరసత్వపు బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనకారులు చేపడుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వాటిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ చార్జీలు,…
హైదరాబాద్‌ను తాకిన పౌరసత్వ నిరసనలు : MANNU విద్యార్థుల ఆందోళన
December 16, 2019 / 03:19 AM ISTపౌరసత్వ నిరసనలు హైదరాబాద్‌నూ తాకాయి. ఈ చట్టాన్ని నిరసిస్తూ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (MANNU)లో ఆందోళనలు జరిగాయి. 2019, డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రాత్రి ‘మను’…
పౌరసత్వపు బిల్లుపై సుప్రీం కోర్టుకెక్కిన కాంగ్రెస్
December 12, 2019 / 12:14 PM ISTపౌరసత్వపు బిల్లుపై కాంగ్రెస్ సుప్రీం కోర్టుకెక్కింది. బీజేపీ ప్రతిపాదించిన బిల్లుకు ఛాలెంజ్ చేస్తూ సవాల్ విసిరింది. ఇదే బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతుండటంతో బిల్లును వ్యతిరేకించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. బుధవారం(డిసెంబర్11, 2019) రాజ్యసభలో…
పౌరసత్వపు బిల్లు: హుటాహుటిన పోలీసుల ట్రాన్సఫర్లు
December 12, 2019 / 09:10 AM ISTపౌరసత్వపు బిల్లుకు వ్యతిరేకంగా దేశంలో పలు చోట్ల ఆందోళనలు రేకెత్తుతున్నాయి. అస్సాంలో హద్దు మీరిన అల్లర్లు జరుగుతున్నాయి. అదుపు చేయాల్సిన పోలీసుల వైఫల్యమే దీనికి నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కమిషనర్ ను మార్చేసింది.…
CABను వ్యతిరేకిస్తూ IPS రాజీనామా
December 12, 2019 / 05:09 AM ISTకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (CAB) ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. క్యాబ్.. చట్ట వ్యతిరేకం అని ఆందోళనలు చేస్తున్నారు.
సీఎం ఇంటిపై దాడులు, రైల్వే స్టేషన్ లకు నిప్పు : ఈశాన్యంలో CAB మంటలు
December 12, 2019 / 03:40 AM ISTకేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు(CAB)తో ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. పౌరసత్వ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ముఖ్యంగా
వాళ్లు మనవాళ్లే…పౌరసత్వ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
December 11, 2019 / 02:55 PM ISTఓ వైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా, ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటినా బీజేపీ తన పంతాన్ని నెగ్గించుకుంది. పౌరసత్వ సవరణ బిల్లును ఇవాళ(డిసెంబర్-11,2019)పార్లమెంట్ ఆమోదించింది. సోమవారం లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లు…
అట్టుడుకుతున్న అస్సాం…ఇంటర్నెట్ బంద్
December 11, 2019 / 01:42 PM ISTకేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అసోంలో నిరసనలు మిన్నంటాయి. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా…
కొన్ని పార్టీలు పాక్‌లా మాట్లాడుతున్నాయి: మోడీ
December 11, 2019 / 08:08 AM ISTప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో కొన్ని పార్టీలు పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నాయని అన్నారు. సిటిజన్‌షిప్ బిల్లును ప్రవేశపెట్టినందుకుగానూ ప్రతిపక్షాల నుంచి మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మేర మోడీ స్పందిస్తూ.. ‘సిటిజన్‌షిప్ బిల్లులో…
పౌరసత్వ బిల్లుపై నిరసనలు..24గంటలు ఇంటర్నెట్ బంద్
December 10, 2019 / 03:09 PM ISTపౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రల్లో ఈ బిల్లుపై తీవ్ర నిరసనలు,ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసోం,త్రిపుర రాష్ట్రాల్లో మంగళవారం ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. 11గంటల పాటు…