Home » Cloudburst
సిక్కిం, లధాఖ్ ప్రాంతాలలో హిమానీనదం దిగువన నీరు కరగడం వల్ల ఏర్పడే పెద్ద సరస్సులే ఇవని ఆయన చెప్పారు. ఈ సరస్సులలో చాలా నీరు పేరుకుపోతుందని, పెద్ద ఎత్తున చేరిన నేరుగా ఒక్కసారిగా విచ్ఛిన్నం అయి పెద్ద ఎత్తున వరదలా పొంగుతుందని అంటున్నారు.
ఉత్తరాఖండ్‌ను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల ధాటికి ఇండ్లు నీట మునిగాయి. నదిని ఆనుకుని నిర్మించిన ఇండ్లు కూలి పోతున్నాయి. మరికొన్ని ప్రమాదపుటంచున ఉన్నాయి.
భారీ వర్షాల కారణంగా నది ఉప్పొంగి ఏకంగా బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం ఉదయం జరిగింది. సోలాంగ్-మనాలిని కలుపుతూ నిర్మించిన కలప బ్రిడ్జి ఇది.
క్లౌడ్ బరస్ట్, గోదావరి వరదలు విదేశాల కుట్ర అన్న కేసీఆర్ వ్యాఖ్యలను వీహెచ్ తప్పుపట్టారు. కేసీఆర్.. సీఎం స్థాయిలో మాట్లాడలేదని విమర్శలు గుప్పించారు.(VHanumantha Rao Cloud Burst)
ప్రజలను తప్పుదోవ పట్టించడానికే సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అన్నారని యాన చెప్పారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. అంతర్జాతయ కుట్రల వల్లే వరదలు వచ్చాయనడంలో అర్థం లేదని ఆయన చెప్పారు.
అసలు ఏంటి క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి ? వరద విలయాన్ని కృత్రిమంగా సృష్టించొచ్చా ? గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయి ? క్లౌడ్ బరస్ట్‌తో మనపై కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ?
సోమవారం ఉదయం నాలుగున్నర గంటలకు పహల్గాం నుంచి 3,010 మంది భక్తులు, బల్తాల్ బేస్ క్యాంపు నుంచి 1,016 మంది భక్తులు తమ యాత్రను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభమైన సంగతి తెలిసిందే.
రెండు రోజుల క్రితం అమర్నాథ్లో కుంభ వృష్టి కురిసిన సంగతి తెలిసిందే. దీని వల్ల వరద ముంచెత్తి 17 మంది మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ప్రస్తుతం అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి.