Home » Cm Chandrababu Delhi Tour
కేంద్ర ఉపరితల రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం, రోడ్ల అభివృద్ధిపై చర్చించారు. ఏపీలో పెండింగ్ లో ఉన్న పలు హైవేల నిర్మాణంపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, నిర్మలా సీతారామన్, గడ్కరీ, నడ్డా, సీఆర్ పాటిల్ తదితర కేంద్రల మంత్రులతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు.