Home » cm chandrababu
ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే... సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
ఈ పథకం ఆర్టీసీకి భారం కాకుండా ఆదాయ మార్గాలు అన్వేషించాలని అధికారులతో చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
అమిత్ షా తో సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కోరారు.
ఆ తర్వాత నార్త్ బ్లాక్ లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
అన్నదాత సుఖీభవ పథకంలో మీ పేరు నమోదు కాలేదా.. అయితే, నమోదుకు రేపటితో లాస్ట్ డేట్.. వెంటనే నమోదు చేసుకోండి.
రాష్ట్ర ప్రభుత్వం నేడు మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహించింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశానికి హాజరయ్యారు.
ప్రభుత్వం ఎన్ని కుటిల పన్నాగాలు పన్నినా వేలాదిగా ప్రజలు, రైతులు తరలివచ్చారని చెప్పారు.
రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈ మెయిల్స్ పెట్టడాన్ని సీరియస్ గా తీసుకోవాలని పలువురు మంత్రులు చెప్పారు.
సీబీఐ, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్పోర్ట్స్ అకాడమీ వంటి వాటికి భూములు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.
జగన్‌ది పరామర్శ యాత్ర కాదు, విధ్వంస యాత్ర అని ఆరోపిస్తోంది టీడీపీ. జగన్ పర్యటనతో మామిడి రైతుల బాధలు ఎక్స్పోజ్ అవుతాయనే..కూటమి నేతలు టూర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటోంది వైసీపీ.