అన్ని సూపర్ సిక్స్ లు వచ్చేసాయి… ఫ్రీ బస్సులు వచ్చేస్తున్నాయి..: మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ మీట్‌లో ఓ మహిళ

రాష్ట్ర ప్రభుత్వం నేడు మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీట్‌ నిర్వహించింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ సమావేశానికి హాజరయ్యారు.