Home » cm jagan
రాష్ట్ర పరిశ్రమ రంగంలో మరో మైలురాయి నిలిచింది. అమూల్‌తో ఏపీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. 2020, జులై 21వ తేదీ మంగళవారం సీఎం జగన్ సమక్షంలో సంతకాలు జరిగాయి. స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్ చెన్నై జోనల్ హెడ్ రాజన్ లు సంతకం చేసిన
ఏపీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు? కొత్త మంత్రులు ఎవరు? కొన్ని రోజులుగా దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ చర్చలకు తెరదించుతూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. బుధవారం, జూలై 22వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట 29 నిమిషాలకు మంత్రి
కరోనా లాక్ డౌన్ కారణంగా ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలుపై రూ.1.24, డీజిల్‌ప�
ఏపీ మంత్రుల్లో కలవరం మొదలైంది. రెండేళ్లు మనకు డోకా లేదని అనుకున్న మంత్రులు లోలోన తెగ మదన పడుతున్నారు. కొత్తగా మంత్రులు వస్తే తమ శాఖలో మార్పులు జరిగే అవకాశం ఉందని భావించి టెన్షన్ పడుతున్నారు. ఎవరికి ప్రమోషన్ వస్తుందో, ఎవరికి డిమోషన్ వస్తుందో
ఏపీలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రభుత్వం ఖరారు చేసింది. గవర్నర్ నామినేట్ చేసే స్థానాల్లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులకు ఖరారు చేసింది. పశ్చిమగోదావరి జిల్లా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేను రాజ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. ఏపీ ప్రభుత్వపై ఆయన ఫైర్ అయ్యారు. ఏపీలో దిశ చట్టం, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయని పవన్ ప్రశ్నించారు. రాజమండ్రిలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై పవన్ విచారం వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం అ
హాలో సీఎం జగన్ గారు..రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది..కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలు తెలుసుకొనేందుకు భారత ప్రధాన మంత్రి మోడీ స్వయంగా ఫోన్ చేశారు. కరోనా మహమ్మారికి సంబంధించి రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడా�
ఏపీలో జెండా పాతాలన్నది ఆ పార్టీ లక్ష్యం. అందుకోసం అన్నీ చేస్తోంది. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంది. రాష్ట్రానికి వివిధ పథకాల కింద నిధులూ ఇస్తోంది. పథకాలను కూడా అమలు చేస్తోంది. ఇంత చేసినా ఆ విషయాలను జనంలోకి తీసుకెళ్లటంలో మాత్రం విఫలమవుత�
రాజకీయాల్లో ఆయన శైలే వేరు. వయసు 75 అయినా ఇప్పటికీ అదే స్పీడ్. ప్రత్యర్థులను తన మాటల చాతుర్యంతో హడలెత్తిస్తారు. పార్టీ గాలి వీచినప్పుడు మాత్రమే గెలుస్తారనే పేరున్న ఆయన ఈసారి మాత్రం ప్రత్యర్థి పార్టీ వేవ్ లోనూ గెలిచారు. సోషల్ మీడియాలో యాక్టివ్
అసెంబ్లీ నియోజకవర్గం అంటే దానికో ఎమ్మెల్యే ఉంటారు. అక్కడి వరకు ఆయనే బాస్. కానీ ఇక్కడ మాత్రం ఓ మంత్రి పెత్తనం ఎక్కువైపోయిందని, ఆ ఎమ్మెల్యే బాధ. రాజకీయాల్లో జూనియర్ కావడంతో ఆ సీనియర్ మంత్రి తన ఆధిక్యాన్ని చూపిస్తున్నారని మదన పడిపోతున్నారు. ఎమ�