Home » cm jagan
సింహం సింగిల్‌గానే వస్తుందంటూ పొత్తు రాజకీయాలకు దూరంగా ఉన్న సీఎం జగన్.. ప్రచారంలోనూ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.
రోజుకు మూడు సభలు చొప్పున సుడిగాలి పర్యటనలతో ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.
CM Jagan Comments : మోసం చేసేందుకు మళ్లీ సిద్ధమయ్యాడు!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 మ్యానిఫెస్టోపై ఏపీ వ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతోంది.
జగన్ ఏయే పథకాలను మళ్లీ కొనసాగించాలనుకుంటున్నారు? ఎలాంటి వరాలు, ప్రణాళికలతో వైసీపీ ఎన్నికల రణరంగంలోకి వెళ్తోంది?
నవరత్నాల పథకాలు కొనసాగించడంతో పాటు అందులో వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటున్నారు.
CM Jagan Comments : బాబుకు, జగన్‌కు తేడా ఇదే..!
CM Jagan : చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి
పెన్షన్ల పంపిణీకి సంబంధించి జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జగన్ రూపాయి ఇస్తే నువ్వు 2 రూపాయలు ఇస్తానంటావ్. జగన్ 4 ఇస్తే నువ్వు 8 ఇస్తానంటావ్.