Home » cm jagan
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు.
టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడిపై హోంమంత్రి, వైసీపీ అభ్యర్థి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారని, దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు, కార్యకర్తలు కడుపు మంటతో మాపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ�
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రాష్ట్రానికి ఇచ్చే గ్యారెంటీ ఏంటి? చంద్రబాబు అత్యంత అవినీతిపరుడని మోదీనే అన్నారు.
ఏపీలో ఎన్నికల పోలింగ్ కు కొద్దిరోజుల సమయమే ఉండడంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు
తుప్పుపట్టిన సైకిల్‌ను ఢిల్లీకి పంపి రిపేర్ చేయించాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సైకిల్‌కు టైర్లు, ట్యూబులు, చక్రాలు, పెడల్ లేవని.. బెల్ ఒక్కటే మిగిలిందని..
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ అనుమతి తప్పనిసరి. దీంతో ఈసీ పర్మిషన్ అడుగుతూ కొన్నిరోజుల క్రితం లేఖ రాసింది జగన్ సర్కార్.
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ (సోమవారం) మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.
భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండే విధంగా చేసే యాక్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జగన్ ప్రజలకు వివరించారు. రాబోయే కాలంలో భూ వివాదాలు లేకుండా ఈ యాక్ట్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
రిజిస్ట్రేషన్ చేస్తే జిరాక్స్ కాపీలు ఇస్తారని ప్రజలను భయపెడుతున్నారని ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు.
సీఎం జగన్ ఎన్నికల ప్రచార యాత్ర ఇవాళ ఉదయం 10గంటలకు ప్రారంభమవుతుంది. నర్సాపురం లోక్ సభ స్థానం పరిధిలోని నరసాపురంలోఉన్న స్టీమెర్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.