Ysrcp Manifesto : 2024 మ్యానిఫెస్టోలో స్పెషల్ ఏంటి? వైద్య రంగం, పేదల ఆరోగ్యానికి సీఎం జగన్ ఇస్తున్న భరోసా ఏంటి?

నవరత్నాల పథకాలు కొనసాగించడంతో పాటు అందులో వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటున్నారు.

Ysrcp Manifesto : 2024 మ్యానిఫెస్టోలో స్పెషల్ ఏంటి? వైద్య రంగం, పేదల ఆరోగ్యానికి సీఎం జగన్ ఇస్తున్న భరోసా ఏంటి?

Updated On : April 30, 2024 / 12:25 AM IST

Ysrcp Manifesto : 2019 ఎన్నికల సమయంలో నవరత్నాల మ్యానిఫెస్టో, సంక్షేమ కార్యక్రమాల హామీలతో అధికారంలోకి వచ్చారు సీఎం జగన్. ఇప్పుడు 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో నవరత్నాల పథకాలు కొనసాగించడంతో పాటు అందులో వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. ఇంతకీ, 2019 మ్యానిఫెస్టో కంటే 2024 మ్యానిఫెస్టోలో స్పెషల్ ఏంటి? జగన్.. వైద్య రంగం, పేదల ఆరోగ్యానికి ఇస్తున్న భరోసా ఏంటి?

Also Read : ఎన్నికల వేళ జనసేనకు సింబల్ కష్టాలు.. ఈసీ కీలక ఆదేశాలు

పూర్తి వివరాలు..