Home » CM KCR
తెలంగాణ రైతులకు శుభవార్త
తెలంగాణ సాగు నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు, అధికారులు, న్యాయవాదులతో సీఎం కేసీఆర్ చర్చించారు.
తెలంగాణలో 50 వేల రూపాయల లోపు రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ నెల 16 నుంచి రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమకానున్నాయి.
రైతుల కోసం రైతు బంధు, దళితుల కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు బీసీలపై దృష్టి సారించింది. త్వరలోనే అర్హులైన బీసీలకు లాభం చేకూర్చేలా మరో కొత్త పథకం రూపొందిస్తోందని తెలుస్తోంది.
సంక్షేమ పథకాలతో అధికారయంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్....సీనియర్ అధికారుల బదిలీలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా కీలక పోస్టుల్లో ఉన్నవారికి స్థానభ్రంశం కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తెలంగాణలో దళిత బంధు పథకం అమలు అయింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి వాసాలమర్రి గ్రామం నుంచి దళిత బంధు ప్రారంభించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు త్వరలో నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. దళిత బంధు పథకానికి చట్టబద్ధత కల్పించడానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో జనం అర్థం చేసుకోవాలన్నారు.
వృద్ధాప్య పింఛను ఏజ్ లిమిట్‌ను 57 ఏళ్లకు తగ్గిస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. ఇప్పటి వరకు ఓల్డేజ్ పింఛను వయోపరిమితి 65 సంవత్సరాలు ఉండగా.. దానిని ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించింది.
మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తారు