Home » CM KCR
కేసీఆర్ కీలక నిర్ణయం.. తెలంగాణలో 50 వేల డాక్టర్ల నియామకాలు
తెలంగాణలో నైట్ కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగించారు. నైట్ కర్ఫ్యూ ఈ నెల 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. లాక్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందన్నారు.
lockdown తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే కరోనా కట్టడికి కోసం నైట్ కర్ఫ్యూ వంటి అనేక చర్యలు చేపుడుతోన్న విషయం తెలిసిందే. అయితే, కొద్ది రోజుల క్రితం కరోనాబారిన పడి తిరిగి కోలుకొని ఇవాళ ప్రగతిభవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్..కరోనా కట్టడి చర్యలపై అ�
Weekend Lockdown : తెలంగాణలో పూర్తి స్థాయి లాక్డౌన్ అవసరం ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. హైకోర్టు సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటామని, ఆ మేరకు వీకెండ్ లాక్డౌన్ అంశాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. పూర్తి
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో ఆయనకు కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయింది.
భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో ఈటల సమావేశమయ్యారు. పథకం ప్రకారం తనపై భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రూ.వేల కోట్లు సంపాదించినట్టు అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. తెలంగాణ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్.
ముందస్తు ప్రణాళిక బద్ధంగా..తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజుకు పదివేలకు చేరువలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా.. పాజిటివ్ కేసులు మాత్రం తీవ్ర స్థాయిలో నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.