Home » CM KCR
కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉండి చికిత్స(హోం ఐసోలేషన్) పొందుతున్న కరోనా బాధితులకు ఇక వారి ఇళ్ల వద్దకే కరోనా కిట్ ను సరఫరా చేస్తుంది. హోం ఐసోలేషన్ లో ఉండేవారికి చికిత్సకు అవసరమైన ఔషదాలు, మాస్కులు,
సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారా? ప్రగతిభవన్ నుంచి కాకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కొన్నాళ్ల పాటు పరిపాలన సాగిస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయని తెలుస్తో�
‘మీ గ్రామాల పొలాలకు నీళ్లిద్దాం.. ఎలా చేస్తే లాభమో చెప్పండి’ అని స్వయంగా రైతులకు ఫోన్‌చేసిన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూశారా? ఇంజినీర్లతో కూర్చుని నీళ్లను ఎలా తరలిద్దామో చర్చించుకుందాం.. హైదరాబాద్‌కు రమ్మంటూ రైతులను సీఎం ఆహ్వానిస్తారని ఎప
హైకోర్టు నుంచి అనుమతి రావడంతో హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత పనులు షురూ అయ్యాయి. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో సోమవారం(జూలై 6,2020) అర్ధరాత్రి నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు ప్రారంభించింది ప్రభుత్వం. కూల్చివేత ప
కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరు చేసేందుకు వైద్య నిపుణులను నియమించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుత స్పెషలిస్టు వైద్యులకు తోడుగా మరో 1,200 మ�
కరోనా రోగులు, వారికి ఇచ్చే ట్రీట్ మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ ఉండి లక్షణాలు లేనివారిని హోం ఐసొలేషన్‌లో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. తక్కువ లక్షణాలు ఉన్నవారికి జిల్లా �
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేసే సిబ్బంది సైతం కరోనా బారిన పడుతున్నారు. దీంతో పనులన్నీ నిలిచిపోతున్నా�
కరోనా వేళ..రోజుకు రూ. 68 కోట్ల మద్యం తాగేస్తున్నారు..ఎక్సైజ్ శాఖ ఖజానా గలగల.. అంటోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే, జూన్ మాసాల్లో లిక్కర్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజు రూ. 68 కోట్ల మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారని అంచనా. కానీ..జూన్ మ�
తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకొని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. నేతలను కూడా వదలడం లేదు. పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది నేతలు కోలుకుని ఆసుపత్రుల నుంచి డ
హైదరాబాద్ పరిధిలో మరోసారి లాక్ డౌన్ విధించే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్ డౌన్ ఉంటుందా? లేదా? అనేదానిపై క్లారిటీ రావడం లేదు. ప్రభుత్వం నిర్ణయం కోసం నగరవాసులు ఎదురుచూస్తున్నారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ లేనట్టే అని ప్రభ�