Home » CM KCR
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు బ్రేక్ పడింది. కరోనా టెస్టులు ఆపేయాలని ప్రైవేట్ ల్యాబ్స్ నిర్ణయం తీసుకున్నాయి. కొవిడ్ టెస్టుల్లో కచ్చితత్వం లేకపోవడం, ఫలితాల్లో స్పష్టత లేకపోవడం, పాజిటివ్ లకు నెగిటివ�
కరోనా వైరస్ నుంచి కాపాడుకొండి..అత్యవసరమైతే తప్ప..బయటకు రాకండి.. బయటకు వచ్చినా..తప్పనిసరిగా ముఖానికి Mask ధరించండి. బయట తిరిగే సమయంలో మాస్క్ తీయకండి. Mask ధరించడం వల్ల నోటి, ముక్కులోకి వైరస్ వెళ్లదు. మీ జాగ్రత్తే..శ్రీరామరక్ష అంటున్నాయి ప్రభుత్వాలు. వ
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడిగించింది ప్రభుత్వం. మరో నెల రోజులు అంటే జూలై 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం(జూల్ 1,2020) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రమ
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు(జూలై 1,2020) కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా కట్టడి కోసం హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తారని తెలుస్తోంది. అలాగే పలు కీలక నిర్ణయాలు ఈ భేటీల�
హైదరాబాద్ నగరంలో మరోసారి లాక్ డౌన్ విధించనున్నారా? 15 రోజుల పాటు లాక్ డౌన్ ఉంటుందా? ఇందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. జులై 3 నుంచి హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ విధించనున్నట్లుగా సమాచారం. రేపు(జూలై 1,2020) లేదా ఎల్లు�
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల శివారు వెంకటాపురం దగ్గర కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు గండిపడింది. దీంతో జలాశయం నుంచి భారీగా బయటకు వచ్చిన నీరు గ్రామాన్ని ముంచెత్తింది. పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. మంగళవారం(జూన్ 30,2020) ఉదయం 7 గంటల ప్రాంతంలో కా�
కరోనా మహమ్మారి గురించి ప్రజలు భయపడుతున్నట్టే కనిపిస్తున్నా అలసత్వం కూడా ప్రదర్శిస్తున్నారు. అవసరం లేకున్నా బయటికొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో కష్టంగా గడిపిన వారంతా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా విందులు,
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. కొన్ని రోజులుగా ఏడు వందలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సరైన ట్రీట్ మెంట్
తెలంగాణలో కొత్త సెక్రటేరియట్(సచివాలయం) భవనం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. పాత సచివాలయాన్ని కూల్చివేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు, కేబినెట్ నిర్ణయ�
హరిత హారం.. ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. గురువారం(జూన్