Home » CM KCR
అడవి బిడ్డలు ఎన్నాళ్లగానో వేచి చూసిన శుభతరుణం రానే వచ్చింది. పోడు భూములకు సీఎం కేసీఆర్ పట్టాలు పంపిణీ చేశారు. ఆసిఫాబాద్ లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు.
వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి...ఏదీ పడితే అది మాట్లాడకూడదు. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. స్వేచ్ఛ, గౌరవం తగ్గించకూడదన్నారు.
కొమురంభీ అసిఫాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ పోడు పట్టాల పంపిణీని ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం ప్రారంభించగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పోడు పట్టాలను గిరిజనులకు పంపిణీ చేస్తారు.
Ration Cards : రాష్ట్రంలో ప్రస్తుతం 90లక్షల 14వేల 263 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. నిజమైన పేదలకే రేషన్ సరుకులు అందించాలనే సంకల్పంతో రేషన్ కార్డులను డిజిటలైజ్ చేయనున్నారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో.. కారు స్పీడ్ పెంచేందుకు గ్రౌండ్ లెవెల్లో బలమైన పునాది వేస్తున్నారు కేసీఆర్. అక్కడ పార్టీ విస్తరణ కోసం.. తెలంగాణ సంక్షేమ మోడల్‌ను తెరమీదకు తీసుకొస్తున్నారు.
ప్రగతి భవన్ ను తాగి, తినటానికి మాత్రమే కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. సీఎం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు కాబట్టే ప్రజలు రాజ్ భవన్ వైపు చూస్తున్నారని తెలిపారు.
సాయి చంద్ భార్య, పిల్లలు సీఎం కేసీఆర్ కాళ్ల మీద పడి బోరున విలపించారు. భావోద్వేగానికి గురైన సీఎం కేసీఆర్ కంటతడి పెట్టుకున్నారు.
సాయిచంద్ భౌతికకాయాన్ని రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఉన్న ఆయన స్వగృహానికి తరలించారు. గురువారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
YS Sharmila : రిజర్వేషన్లు పెంపు అని మైనారిటీలను మోసం చేశారు. పోడు పట్టాలు ఆశ చూపి గిరిజనులను మోసం చేశారు.
Bandi Sanjay : ఆయన పార్టీలో ఏం జరుగుతుందో చూడకుండా పక్క పార్టీలో కుట్రలు చేయడం అలవాటైంది.