Home » CM Revanth Reddy
అందుకే వలసలతో కాంగ్రెస్ హడావుడి చేస్తుంటే... బీజేపీ ప్రేక్షక పాత్రలో రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఉండిపోవాల్సి వస్తోందంటున్నారు.
టీడీపీ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మల్లారెడ్డి.. మళ్లీ టీడీపీ గూటికే వెళతారనే ప్రచారం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి సీఎం రేవంత్‌రెడ్డికి, మల్లారెడ్డికి టీడీపీలో ఉన్నప్పుడే విభేదాలు మొదలయ్యాయి.
తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ ను నియమించింది ప్రభుత్వం.
తెలంగాణ ప్రభుత్వం ఇంత మంచి అవకాశం తనకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
నేతలు పదవుల కోసం పోటాపోటీగా ఒత్తిడి తెస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాక పార్టీ హైకమాండ్ తల పట్టుకుంటోదంటున్నారు. కరవమంటే కప్పకు కోపం.. విడువమంటే పాముకు కోపం అన్న చందంగా నేతల తీరు ఉండటం.. ఎవరికి ఏం సర్ది చెప్పాలో అర్థం కాకపోవడంతో కొన్న�
ఊహించని విధంగా కాంగ్రెస్ నేతలే రాజకీయ విమర్శలకు దిగడం... బీజేపీ తెరచాటు రాజకీయానికి మోసపోవద్దని హెచ్చరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
వైఎస్ వారసత్వం కోసం ప్రయత్నిస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిలకు బాసటగా నిలుస్తామని.. అవసరమైతే కడపలో వీధుల్లో తిరుగుతామన్న రేవంత్‌రెడ్డి కామెంట్స్ లోగుట్టు ఏంటి?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో దూకుడు పెంచారు.
కేసీఆర్.. మీకు ఇక రాజకీయ మనుగడ లేదు. చేతనైతే అభివృద్ధికి సహకరించండి. లేకపోతే ఫామ్ హౌస్ లోనే కూర్చోండి.
ఒకవైపు జిల్లా స్థాయిలో పరిపాలనను పరుగులు పెట్టిస్తూనే మరోవైపు తన పార్టీలోని కేడర్ ను, లీడర్ ను ఏకం చేసేలా పని చేస్తున్నారు ముఖ్యమంత్రి.