Home » CM Revanth Reddy
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
పీసీసీ చీఫ్ ఎంపిక విషయానికి మంత్రివర్గ విస్తరణకు లింక్ చేస్తున్నా.. నిజానికి ఈ రెండింటికి..
రాష్ట్రంలో మిగిలిన ఏ జిల్లా వారికి ఇవ్వనన్ని పదవులను వరంగల్ కు కట్టబెట్టారు గులాబీ బాస్ కేసీఆర్.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు నిద్ర పట్టకుండా చేస్తేనే బీజేపీ ఫస్ట్ స్థానంలోకి వస్తుంది. ఊళ్లో ఉన్న ప్రతి సమస్యను బీజేపీ కార్యకర్త సామరస్యంగా పరిష్కరించాలి.
ముందు ఫిరాయింపులకు పాల్పడింది ఎవరో చెప్పాలని కేటీఆర్ ను చాలెంజ్ చేస్తున్నా. తలసానితో రాజీనామా చేయించకుండానే మంత్రిని చేశారు.
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ బీఆర్ఎస్ ను వీడే ఆలోచనలో ఉన్నారట.
గతంలో బీఆర్ఎస్ లో ఉన్న మేయర్... అప్పటి ప్రభుత్వం తనకు స్వేచ్ఛ ఇవ్వలేదని రెండున్నరేళ్లు గడిపేశారని.. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో చేరి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని ఆశిస్తే.. ఇప్పుడూ తీరు మారే పరిస్థితులు కనపించడం లేదనే టాక్ నడుస్తోంది.
ఈ సమస్య దాదాపు ప్రతినియోజకవర్గంలోనూ కనిపిస్తుండటంతో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారిందంటున్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అ
అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరం చేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారు.