Home » CM Revanth Reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
CM Revanth Reddy: సినిమా టికెట్ల ధరలు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు నిర్మాతలు వస్తుంటారని, కానీ వీటిపై అవగాహన కల్పించడం లేదని తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు.
తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటికీ సుస్థిరమైన పురోగతి, శ్రేయస్సు అవసరం.
ఏదిఏమైనా ఈ ఇద్దరు కారు దిగేయడం ఖాయమేనంటున్నారు. ఎవరు ఎటువైపు వెళతారనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అంటున్నారు.
బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి కేసీఆర్, కేటీఆర్ మీతో చర్చలు జరిపారా? పులిలా ఉండే జగ్గారెడ్డి అధికారంలోకి వచ్చాక పిల్లిలా మారిపోయారా?
ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు మరవలేనివని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అందుకు కావాల్సిన నిధుల పూర్తి వివరాలు ఇవ్వాలని అన్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు.... దూరదృష్టి లేకపోవడంతోనే ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అనుచరుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.