Home » CM Revanth Reddy
వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కార్యకర్తలు ససేమిరా అంటున్నారు.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరారు.
ఆరు మంత్రి పదవుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారట.
ఇప్పటికే ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండటంతో బీఆర్ఎస్ పరేషాన్ అవుతోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఎమ్మెల్సీలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పడం గులాబీ పార్టీలో గుబులు పెంచింది.
కేకే రాజీనామా చేయడం వెనుక అసలు మర్మం ఏంటో అర్థం కాక కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఒక్క రాజీనామా లేఖతో కేకే కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టించారనే చెప్పాలి.
ఫ్యామిలీ పబ్లిసిటీ గత ప్రభుత్వంలో ఉన్న వారు చేశారు. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చింది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కే.కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మంత్రి వర్గ విస్తరణ, పీపీసీ అధ్యక్షుడి నియామకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన కే.కేశవరావు బీఆర్ఎస్ నుంచి నిన్న కాంగ్రెస్ లో చేరారు.
ప్రధాని మోదీతో రేవంత్, భట్టి భేటీ