KK Resign : పార్టీ మారినందుకు రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కే.కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.