-
Home » k keshava rao
k keshava rao
కాంగ్రెస్‌లో కేకే రేపిన తుఫాన్ ఏంటి? వలస నేతలకు వచ్చిన కష్టం ఏంటి?
కేకే రాజీనామా చేయడం వెనుక అసలు మర్మం ఏంటో అర్థం కాక కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఒక్క రాజీనామా లేఖతో కేకే కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించారనే చెప్పాలి.
కాంగ్రెస్‌లోకి వచ్చాక చాలా సంతోషంగా ఉంది, స్వేచ్ఛ వచ్చిన ఫీలింగ్ ఉంది- కేకే కీలక వ్యాఖ్యలు
ఫ్యామిలీ పబ్లిసిటీ గత ప్రభుత్వంలో ఉన్న వారు చేశారు. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చింది.
పార్టీ మారినందుకు రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కే.కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కేకే కీలక నిర్ణయం..
తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన కే.కేశవరావు బీఆర్ఎస్ నుంచి నిన్న కాంగ్రెస్ లో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావు.. స్వాగతించిన ఖర్గే
సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆ మెసేజ్‌ను బయటపెట్టి మా నాన్న నా పరువు తీశారు: కేకే కుమారుడు విప్లవ్
తన మెసేజ్ బయట పెట్టడం తనకు ఇబ్బంది కలిగిస్తోందని విప్లవ్ కుమార్ తెలిపారు. రాజకీయాల్లో..
K Keshava Rao: అభివృద్ధి చేసినా కేసీఆర్ ఎందుకు ఓడారంటే..?
కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకెవరైనా మీడియాలో కనిపించారా? బీఆర్ఎస్ మారాలి.. కొత్త తరం రావాలి అంటున్న కే కేశవరావు
ఆలె నరేంద్ర, విజయశాంతి తర్వాత కేకే? బీఆర్ఎస్లో నెంబర్ 2కి కలిసి రాని కాలం..!
కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అదే మాట చెప్పారాయన. ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చారు.
కాంగ్రెస్‌లోనే చనిపోతానన్న కేకే..! కేసీఆర్ సీరియస్
నీ ఫ్యామిలీకి పార్టీ ఏం తక్కువ చేసింది? అంటూ కేకేపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
K Keshava Rao : రూ.2కోట్ల విలువైన భూమి రూ.3లక్షలకే అమ్మకం, బీఆర్ఎస్ ఎంపీ కేకే కుమారులపై ఫోర్జరీ కేసు
ఎన్నారై జయమాలకు ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వెళ్లింది. రూ.2.13 కోట్లు ఫైన్ విధించింది ఐటీ డిపార్ట్ మెంట్. (K Keshava Rao)