Home » CM Revanth Reddy
2019 లోక్ సభ ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదవగా.. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ మెరుగైంది. దాదాపుగా పోలింగ్ పర్సెంటేజ్ 70శాతం వరకు చేరుకునే అవకాశం ఉంది.
పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం కాస్త తగ్గినా.. పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మాకు సమాచారం వచ్చింది.
కొడంగల్ లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.
రైతుబంధు ఎలా ఇచ్చామో.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్ కాదని చెప్పారు.
విజయవాడ రూట్ వైపునకు వెళ్లే ప్రయాణికులు ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని సజ్జనార్ కోరారు.
ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడటంతో ఆదివారం రేవంత్ కాస్త రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సరదాగా ఫుట్బాల్ ఆడారు. బంతిని గోల్ చేసేందుకు విద్యార్థులతో కలిసి పోటీపడ్డారు.
కేసీఆర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. తెలంగాణకు ఎమోషన్. దిక్కు దివానం లేనప్పుడు నా పదవులు, నా రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డానో తెలంగాణ ప్రజలకు తెలుసు.
వంద రోజుల్లో రేవంత్ అంటే ఏంటో అర్థం అయింది. దుకాణం ఓపెన్ చేసి డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వారికి టికెట్లు అమ్ముకున్నావ్.
జగన్ మాటలను స్వంత చెల్లి, కన్నతల్లే నమ్మడం లేదు