Home » CM Ys Jagan
వామపక్ష పార్టీలు ఈ ప్రభుత్వంపై దాడి చేసి ఎవరికి మేలు చేయాలని అనుకుంటున్నారు అని సజ్జల నిలదీశారు. లేని సమస్యని మళ్లీ సృష్టించాలని భావిస్తున్నారని అన్నారు.
ఈ పథకం కింద రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. రెండో విడతలో 2.85 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. వారి ఖాతాల్లోకి రూ.285 కోట్లు..
పీఆర్సీ వ్యవహారం అప్పుడే కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు. పీఆర్సీ పై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆగ్రహంగా ఉంది.
వేతన సవరణ విధానం మార్చుతామన్నారు. 17 అంశాలపై సానుకూల ఒప్పందం కుదరింది. మా డిమాండ్లు నెరవేర్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు.
పీఆర్సీ అంశంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు.
ఉద్యోగులకు ఫిట్మెంట్ 23 శాతమే ఇస్తామని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. అలాగే ఐఆర్ రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలుకు ఓకే చెప్పింది.
మాట తప్పం మడమ తిప్పం అన్నారు.. ఇప్పుడేమో మాట తప్పారు అని మండిపడ్డారు. రివర్స్ పీఆర్సీ ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు బాలకృష్ణ. హిందూపురం ప్రజల చిరకాల కలను నెరవేర్చే వరకు..
రాజ్యాంగం మార్చాలంటున్న కొంతమంది నాయకులు.. అందులో ఏం నచ్చలేదో చెప్పాలని ప్రశ్నించారు. దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా కొందరు రాజ్యాంగం మార్చాలని మాట్లాడుతున్నారని..
రాజకీయ పక్షాలు ఎంటర్ అయితే పరిస్థితి చేయి దాటిపోతుందని.. ఉద్యోగ సంఘాలను హెచ్చరించారు సజ్జల. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
సమ్మె వల్ల ఎలాంటి లాభం లేదన్నారాయన. సమ్మె.. పరస్పర నష్టదాయకం అని చెప్పారు. ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్లను మంత్రుల కమిటీ దృష్టికి తీసుకొచ్చి పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని..