Home » Collector
మీ దగ్గర తీసుకున్న లంచం డబ్బులను తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు ఓ తహశీల్దార్. ఎవరికి ఎంతివ్వాలో..ఓ పేపర్ రాసి మరీ సంతకం పెట్టి ఇచ్చాడు. దీనికి ఓ గడువు కూడ విధించాడు. అప్పటిలోగా..ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నానో తిరిగి వారికి ఇచ్చేస్తానని హామీ�
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రెడ్ జోన్ తొలగించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. ప్రజలు పూర్తి స్థాయిలో నిబంధనలను పాటిస్తూ సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలో (ఏప్రిల్ 3, 2020) నుంచి రెడ్ జోన్ అమలు పరిచారు. నిర్దిష్ట ప్రణాళికతో కర�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి భయపెడుతోంది. నానాటికి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 43 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి 9 గంటలునుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య కొత్తగా 43 కేసులు నమోదయ్యాయన వైద
కేరళలోని పతనమ్ తిట్టలోని ఎమ్మెల్యే మరియు కలెక్టర్ శనివారం దూరప్రాంత గిరిజన వర్గాలకు ఆహార సామాగ్రిని తీసుకువెళుతున్నట్లు కనిపించింది.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సర్పంచ్ ను సస్పెండ్ కలెక్టర్ చేశారు. స్థానికంగా ఉండకుండా హైదరాబాద్‌లో నివాసం ఉంటూ, అభివృద్ధి పనులను పరిశీలించకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బలరామ్‌పూర్‌కు చెందిన ఆశీష్ కు కాళ్లూ చేతులు లేవు. అయినా..కష్టాల్ని జయించి నిలిచాడు..గెలిచాడు. కుటుంబానికి అండగా నిలిచాడు. అంతులేని ఆత్మవిశ్వాసంతో చదువుల్లో రాణించాడు. కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆశీ�
హారర్ సినిమాలలో దెయ్యాలను చూసి ఉంటాం. కానీ నిజంగా దెయ్యాలు ఉన్నాయా? అనే డౌట్ అందరికీ వస్తుంది. ఉన్నాయనే నమ్మకం కంటే మీరు వాటిని చూసి ఉంటే రూ.50వేలు మీవే. అదేంటి దెయ్యాన్ని చూస్తే రూ.50వేలు ఎలా వస్తాయని అనుకుంటున్నారా? అయితే మీరీ విషయం తెలుసుకోవా�
సున్నా మార్కులు వచ్చినా సచివాలయం ఉద్యోగం ఇవ్వాలంటూ కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారంటూ వార్తలు వచ్చిన క్రమంలో లేటెస్ట్‌గా కలెక్టర్ స్పందించారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పోస్టుల్లో సున్నా మార్కులు వచ్చిన
‘మమ్మల్ని వెలివేశారంట: సీఎం జగన్ కు లేఖ రాసిన చిన్నారి’ అనే శీర్షికతో నాల్గవ తరగతి చిన్నారి ముఖ్యమంత్రి జగన్ కు తమ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తూ రాసిన లేఖను 10Tv ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా ఈ విషయంపై
మంచి నాయకుడు అవ్వాలంటే ఏం చేయాలి? నాయకుడిగా ఎదగడానికి కావాల్సిన లక్షణాలు ఏంటి? అని ఎవరైనా అడిగితే.. మంచి పనులు చేయాలి. ప్రజలు, అధికారులతో స్నేహపూర్వకంగా మెలగాలి.. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుని.. ప్రజలకు అండగా ఉన్నప్పుడే నాయకుడిగా రాణించగలుగుతాం