Home » Committee Kurrollu
నిహారిక కొణిదెల నిర్మాణంలో ఎద వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమిటీ కుర్రోళ్ళు సినిమా నుంచి ‘ఆ రోజులు మళ్లీ రావు’ అనే మెలోడీ పాటను విడుదల చేశారు. కృష్ణకాంత్ ఈ పాట రాయగా అనుదీప్ దేవ్ సంగీత దర్శకత్వంలో కార్తిక్ పాడాడు.
నేడు ఉగాది సందర్భంగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నిహారిక మొదటి సినిమా టైటిల్ ని విడుదల చేసారు.