Home » Committee Kurrollu
90s కిడ్స్ మాత్రం ఈ సినిమా కచ్చితంగా ఫ్రెండ్స్ తో కలిసి చూడాల్సిందే.
కమిటీ కుర్రాళ్ళు సినిమాలో పవన్ కళ్యాణ్ ని ప్రేరణగా తీసుకొని పాలిటిక్స్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది.
నిహారిక నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరగగా ఈ ఈవెంట్ కు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అడివి శేష్ గెస్టులుగా వచ్చారు.
తాజాగా కమిటీ కుర్రాళ్లు సినిమాని మెగాస్టార్ చిరంజీవి చూసి రివ్యూ ఇస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసారు.
నిహారిక నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
నిహారిక నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
నేడు ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురానికి మెగా డాటర్ నిహారిక వెళ్ళింది.
మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం కమిటీ కుర్రోళ్ళు.
నిహారిక నిర్మాతగా తెరకెక్కిస్తున్న కమిటీ కుర్రాళ్ళు సినిమా నుంచి సెకండ్ సాంగ్ విడుదల చేశారు.
తాజాగా కమిటీ కుర్రాళ్ళు సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు.