-
Home » Committee Kurrollu
Committee Kurrollu
'కమిటీ కుర్రోళ్లు' కాంబో రిపీట్... దర్శకుడు యదు వంశీతో నిహారిక మరో మూవీ
కమిటీ కుర్రోళ్లు.. గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై భారీ భారీ (Niharika)విజయాన్ని సాధించింది. మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు యదు వంశీ తెరకెక్కించాడు.
సైమా 2025లో రెండు అవార్డులతో సత్తాచాటిన ‘కమిటీ కుర్రోళ్లు’.. బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ గా నిహారిక కొణిదెల
నటి, నిర్మాత నిహారిక కొణిదెల(Niharika konidela)కు సినిమా పట్ల ఉండే అభిరుచి అందరికీ తెలిసిందే.
అప్పుడు తండ్రి.. ఇప్పుడు కూతురు.. అదే కేటగిరిలో నిర్మాతగా మొదటిసారి అవార్డులు..
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
కమిటీ కుర్రోళ్ళు 50 రోజుల వేడుక.. ఫొటోలు..
నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్ళు సినిమా భారీ విజయం సాధించి తాజాగా 50 రోజుల వేడుక సెలెబ్రేట్ చేసుకుంది. నాగబాబు, దిల్ రాజు ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యారు.
ఆ సమయంలో నిహారికకు హెల్త్ బాగోకపోయినా.. సినిమా కోసం..
నిర్మాతగా పలు సిరీస్ లు నిర్మించిన నిహారిక కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మొదటి థియేట్రికల్ సినిమా నిర్మించింది.
చిన్నప్పుడు ఆ విషయంలో ఫ్రెండ్స్ ని భలే మోసం చేసిన నాగబాబు..
కమిటీ కుర్రాళ్ళు సినిమా గురించి మాట్లాడుతూ తమ చిన్ననాటి విషయాలు కూడా కొన్ని పంచుకున్నారు.
కూతురుకి బాబాయ్ ప్రశంసలు.. నిహారికని అభినందిస్తూ డిప్యూటీ సీఎం ట్వీట్..
మెగా డాటర్ నిహారిక కూడా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో బుడమేరు వల్ల ముంపుకు గురైన పది గ్రామాలకు 50 వేలు చొప్పున అయిదు లక్షలు విరాళం ప్రకటించింది.
'కమిటీ కుర్రోళ్ళు' ఓటీటీకి వచ్చేస్తుంది.. ఎప్పట్నించి? స్ట్రీమింగ్ ఎక్కడ?
కమిటీ కుర్రోళ్ళు సినిమా ఓటీటీలోకి రాబోతుంది.
అయ్య బాబోయ్.. 'కమిటీ కుర్రోళ్ళు' కలెక్షన్స్ చూసారా..
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు.
చిరంజీవిని పట్టుకున్న నటుడు.. చెయ్యి తీసేయమన్న అసిస్టెంట్.. పర్లేదు వేసుకో అని చిరు.. వీడియో వైరల్..
కమిటీ కుర్రాళ్ళు మూవీ టీం అందర్నీ చిరంజీవి పిలిచి అభినందించారు. దీంతో అక్కడికి వచ్చిన మూవీ టీమ్ అంతా మెగాస్టార్ తో ఫోటోలు దిగారు.