Home » Congress government
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది.. మరి మహిళలకు ప్రతి నెల రూ. 2500 ఎందుకు జమ చేయడం లేదని బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపొతే అయ్యను అడగని వాళ్లు కూడా ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నారు.
Bhatti Vikramarka: తెలంగాణలో 2019 ఆగస్టు ఒకటో తేదీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు ఒకటవ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వచ్చిన చరిత్ర లేదని విమర్శించారు.
మార్పు అని ఓటేస్తే మా కడుపు కొట్టాడని ఆటో డ్రైవర్లు బాధ పడుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే కాంగ్రెస్ ను బొంద పెడతాం.
ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ ను తొలగించొద్దని కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
అధికారంలోకి వచ్చిన తరువాత హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తుంది.. హామీలు అమలయ్యే వరకు వదిలిపెట్టమని కేటీఆర్ అన్నారు.
మరికొద్ది నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణలో ఏమైనా జరగొచ్చని ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరికొద్ది నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణలో ఏమైనా జరగొచ్చని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి వుండదనేది గతనెల రోజుల ఎన్నికల అనంతర పరిణామాలను పరిశీలిస్తే మరోసారి రుజువైందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అమలు చేసిన ఫ్రీ బస్సు పథకానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రయాణికులతో బస్సులు క్రిక్కిరిసిపోతుంటే.. కండక్టర్లకు మాత్రం చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఈ ఉద్యోగం మాకొద్దు బాబోయ్ అంటూ లేడీ కండక్టర్లు కన్నీరు పెట్టు�