Home » Congress government
బీఆర్ఎస్ ప్రభుత్వంలో 54 కార్పొరేషన్లకు సంబంధించి ఛైర్మన్ల నియామకాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కీలక నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో నిజంగా తెలంగాణ వచ్చినట్లైంది అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.గత ప్రభుత్వ పాలన సమైఖ్యఆంధ్ర పాలనా కంటే అద్వాన్నంగా సాగిందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజే పలు హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు తొలిరోజే సీఎం రేవంత్ అధికారులకు చకా చకా ఆదేశాలు జారీ చేశారు. మహిళలకు బస్సుల్లో �
కేసీఆర్ స్కీంలను అమలు చేస్తా అని రేవంత్ చెప్పారు. దళితులకు మోసంచేస్తే బీజేపీ కార్యకర్తలు వదిలిపెట్టరు రేవంత్ అంటూ రాజాసింగ్ హెచ్చరించారు.
ముఖ్యమంత్రి, ఒకరిద్దరు ఉప ముఖ్యమంత్రులు ఈరోజు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి, కాంగ్రెస్ విజయఢంకా మోగించడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ ఎత్తుకున్న..
రేపే ప్రభుత్వ బాధ్యతలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
కర్ణాటక రాష్ట్ర మంత్రులు కొత్త హై-ఎండ్ హైబ్రిడ్ కార్లను పొందనున్నారు. ఒక్కో మంత్రికి ఒక కారు చొప్పున 33 కార్లను కొనుగోలు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.9.9 కోట్లను బడ్జెట్ లో కేటాయించింది....
పలు ప్రాంతాల్లో కిలో మీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. వరద నీరు చేరడంతో ఐటీ కంపెనీలకు దాదాపు రూ.225 కోట్ల నష్టం వాటిల్లింది. సోమవారం పలు సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. బెంగుళూరులో వారంలోనే రెండోసారి కుండపోత వర్షం పడటంతో ప�
Priyanka Gandhi: కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ పరుగులు పెట్టారు. అస్సాంలో మంగళవారం బహిరంగ సభకు హాజరుకావాల్సి ఉండగా కాస్త ఆలస్యమైంది. ఆ సమయాన్ని కవర్ చేసేందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు. చుట్టూ బాడీగార్డులతో డార్క్ మెరూన్ శారీలో మట్టిలో పరుగులు పెడుతూ